 రామనాధం హడావుడిగా కనిపించాడు. వాడెపుడూ అలా వుండడు. ఒద్దికైనవాడు. విషయం కనుక్కోవడానికి ఓ టీ తాగుదాం రా అని పిలిచాను. టీ చెప్పి.. ఏంటి విషయం అన్నాను. ఓ నిమిషం శూన్యంలోకి తదేకంగా చూచి... రెండు చేతుల్తో జుట్టు వెనక్కు దువ్వుకుని... కొద్దిరోజులుగా ఎందుకో ... మరింత చదువు...
|
 తే.గీ. వేణువు తనువు రంద్రాల వేల రాగలయల హొయలు పలికి, మది లయ తప్పిఆడునటుల చేయుటె.. కళ. అది యెట్లువేలి చివరలకద్దెనో.. విష్ణుమూర్తి. - మన్నవ మరింత చదువు...
|
 నువ్వునల్లగా ఉన్నా, తెల్లగా మారినామా హృదయాలను ఊరడించావు, వెర్రెక్కించావుచావున... మరింత చదువు...
|
 వెలుగు జిలుగుల రేఖలు విరిసి.. నేలతాకి, మనిషిలోని మకిలి తరిగివేసి,కరుణ పుష్పాల చిరు మొలకలను దీర్చిమనసు వికసింప జేయుట మధుర బ్రాంతి..... మన్నవ మరింత చదువు...
|
 నేను పుట్టడం ఫక్తు పల్లెలో పుట్టినప్పటికీ, చాలా చిన్న వయసులోనే మేం పట్టణానికి వచ్చేశాం. అయితే తొలినాళ్లలో చాలా తరచుగా మా పల్లెకు వెళ్లేవాళ్లం. ముఖ్యంగా సెలవుల్లో దాదాపు గ్రామంలో ఉండేవాళ్లం. ఇప్పటి మాదిరిగా కోచింగులు, ప్రత్యేక తరగతులు అప్పుడు ఉండేవి కాదు. ... మరింత చదువు...
|
|
 నమస్తే.. వారం తరువాత తిరిగి కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.గతవారం టీకొట్టులో వాదోపవాదానందలహరి ప్రారంభించాను. టీ షాపులో విన్న వివిధ వాదనలు నాలో రేపిన ఆలోచనలకు ఈ కథా రూపం ఇచ్చాను.ఆ కథ వివాదాస్పదమైనది.సహజన... మరింత చదువు...
|
 ఇది ఒక చిన్న కథ....?!రామారావు చిరు ఉద్యోగి.ఆయనకు ఇద్దరు మగ పిల్లలు.పెద్దవాడు.. రాజు, చిన్నవాడు.. రవికిరన్ వీరిద్దరికీ వయసులో తేడా నాలుగు సంవత్సరాలు.చిన్న కుటుంబం, చింతలు లేకుండా నడుస్తూ ఉండగా పెద్దవాడు పదవ తరగతి పూర్తి చేశాడు, పాసైతే సైకిల్ కొంటానన్న ... మరింత చదువు...
|
 నేను వెళ్లేసరికే టీకొట్టు బెంచీలన్నీ నిండుగా ఉన్నాయి.ఈవేళ ఏమిటి ఇంత రష్.. అనుకున్నాను.కాస్త ప్రశాంతంగా టీ తాగడానిక్కూడా స్థలం దొరకదే దేశంలో అని తిట్టుకుంటూ లోనికి వెళ్లాను.అదృష్టం, ఎవరో నాకోసమే సీటు ఖాలీ చేస్తున్నట్టు లేచి వెళ్లి పోయారు. టక్కున ఆ సీట్లో ... మరింత చదువు...
|
సాయంకాలం అలా కాసేపు తిరిగి వద్దాం అనుకుని బయలుదేరాను..దారిలొ రాజుగారు కనిపింకచారు. నా వయసు వాడే అయినా పేరులో రాజు ఉంది కదా అని మేము అతన్ని రాజుగారు అంటూ ఉంటాం మనస్ఫూర్తిగానే. గత మాసం ఎన్నికల హడావుడిలో ఎవరినీ కలవలేకపోయాను. ఏమిటి విశేషాలు అంటూ పలకరించాను. ... మరింత చదువు...
|
ఈ ఉదయం కాస్త గోరు వెచ్చగా ఉంది.లేస్తూనే ఓ టీ తాగుదామని ఇక్కడికి వస్తే...ఈ టీ కొట్టులో వాతావరణం మరింత వేడిగా ఉంది.టీ.. ఊదుకుని, ఊదుకుని తాగుతూ తలా ఒక మాట మాటాడుతున్నారు.కనిమొ... మరింత చదువు...
|