Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

మధుర బ్రాంతి


వెలుగు జిలుగుల రేఖలు విరిసి.. నేల
తాకి, మనిషిలోని మకిలి తరిగివేసి,
కరుణ పుష్పాల చిరు మొలకలను దీర్చి
మనసు వికసింప జేయుట మధుర బ్రాంతి..... మన్నవ

స్పందనలు

Re: మధుర బ్రాంతి
మనిషి అంత సులభంగా మారుతాడా .. మన్నవా
Re: మధుర బ్రాంతి
ఇన్ని సార్లు ఒకే వ్యక్తి చేత కామెంట్ల ట్రంపెట్ వాయించుకోకపోతే, వేయించుకోకపోతే మీ రచనకు విలువ ఏర్పడదనే భయం ఉందా ఏమిటి? ఇలాంటి పద్దతులకు పుల్ స్టాప్ పెట్టకపోతే మీ బ్లాగ్ విలువ దారుణంగా పడిపోయే ప్రమాదముంది... జాగ్రత్త. అయినా బాగా రాస్తున్నారు కదా.. ఈ ఏక దంపుడు ట్రంపెట్ ఇంతగా అవసరమా స్వామీ.. రిపీటెడ్ కామెంట్లను తొలగించుకోవచ్చు కదా.. నిజంగా బాగాలేదిది.
Re: మధుర బ్రాంతి
మీ సూచనకు దన్యవాదాలు, ఇది కోరి చేస్తున్నది కాదు. మీరన్నట్టు రిపీటెడ్ వి ఎందుకు ఉన్నాయో తెలియదు, ఎలా తొలగించాలో తెలిక ఊరకున్నాను. నిజానికి దానిపై దృష్టిలేదు. బాజాల కోసం నేను రాయడం లేదండి.. కేవలం భావవ్యక్తీకరణ కోసమే ఈ బ్లాగు రాసుకుంటున్నాను. అయినా మీ సూచన మన్నించదగినది. ఆచరిస్తాను. నమస్సులతో... మన్నవ
Re: మధుర బ్రాంతి
మనిషి అంత సులభంగా మారుతాడా .. మన్నవా
Re: మధుర బ్రాంతి
అయ్యా గుర్తు తెలియని మిత్రమా, అభినందనలే అయినా ఇన్ని అవసరమా, మన్నించండి..... మన్నవ
Re: మధుర బ్రాంతి
మనిషి అంత సులభంగా మారుతాడా .. మన్నవా
Re: మధుర బ్రాంతి
మనిషి అంత సులభంగా మారుతాడా .. మన్నవా
Re: మధుర బ్రాంతి
ఇంతలా బాదాలా గురువా......
Re: మధుర బ్రాంతి
మారదాని అతనే అన్నాడుకదా, మన్నవా
Re: మధుర బ్రాంతి
సింప్లీ సూపర్బ్...ప్రతి మనిషి చదివి అర్థం చేసుకుని మారితే చాలా సంతోషం. ప్రకృతికే గర్వకారణం. ఇక ఉంటాను కలుద్దాం
Re: మధుర బ్రాంతి
మీ కవితాహృదయానికి జోహార్లు మన్నవా
Re: మధుర బ్రాంతి
మీ అభినందనకు ధ్యాంక్సండీ గుల్జార్ గారు
Re: మధుర బ్రాంతి
చక్కని ఊహ, దానికి సరిపోలిన ఫోటో... బాగుంది మన్నవా
నిరాకరణ